FARMER FEELING...................................

అయ్యా నాదొక సందేహం
కొంచెం ఏమి అనుకోకుండా మీకు తెలిస్తే చెప్పండి
ఒలంపిక్‌ లో ఏదో జరిగిందని ఎన్నో వార్తలు,
ఎన్నో బహుమతులు , మరెన్నో ప్రశంసలు. 
కొన్ని కోట్లు విలువ చేసే బహుమతులు ...
దేశానికి అన్నం పెట్టె రైతు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మ హత్యల గురించి పట్టించుకున్న నాదుడె లేడు..
అతని బాధ తీర్చే దిక్కు లేదు ....
దేశం కోసం అక్కడ ఎండకు ఎండుతూ, వానకి తడుస్తూ, చలికి వణుకుతూ, ఒక్క పూట తింటు, మరో పూట పస్తులుంటు, మురికి నీళ్ళు తాగుతూ దేశం కోసం కుటుంబాన్ని వదిలి, తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడి అసువులు బాసిన అమరవీరులకు మనమిచ్చెదంటి...
మూడు లక్షల రూపాయలు, ఏ వార్త లేకపోతే పేపర్లో ఒక మూలన ఆ వీరుడి గురించి ఒక్క మాట....
అంతకు మించి ఏమి లేదు .....
తాత్కాలిక ఆనందం కోసం ఏది అవసరమో అది వదిలేస్తున్నాము.ఏదీ అనవసమో అది నెత్తిన పెట్టుకుంటున్నం...
మన దేశంలో సగటున వారనికి ఆరు మంది రైతులు ఆత్మ హత్య చేసుకుంటున్నారు..
నెలకి పది మంది వ్యవసాయాన్ని వదిలి వేస్తున్నారు ....
ఒలంపిక్స్ , క్రికెట్ లలో గెలిస్తే వచ్చేది తాత్కాలిక ఆనందం
కాని
దేశానికి అన్నం పెట్టే రైతు గురించి పట్టించుకోకుండా పోతే మాత్రం ఒకప్పుడు భారత దేశంలో రైతు ఉండేవాడు అని పుస్తకంలో చదువుకోవలసి వస్తుంది ..
ఎంత సంపాదించిన అన్నం తింటావు కాని నోట్ల కట్టలు కాదు ...
దేశాన్ని కాపాడే సైనికున్ని వదిలేస్తే ఒకప్పుడు ప్రపంచంలో భారత దేశం అనె దేశం ఉండేది ...అని చెప్తారు......
ఎంత ఉన్నా నిన్ను కాపాడేది సైనికుడు మాత్రమే...
ఎ క్రికెటర్ కాదు ఏ ఒలంపిక్‌ విజేత కాదు ....
జై జవాన్ ..... జై కిసాన్
అన్నారు కాని
జై ఒలంపిక్ .... జై క్రికెట్ అనలేదూ
కాపాడండి దేశానికి అన్నం పెట్టె రైతుని....
దేశం కోసం ప్రాణాలిచ్చె సైనికున్ని...
ఒలంపిక్‌ లో ఆ పేరు ఛేంజ్ చేయండి.
ఈ పేరు ఛేంజ్ చేయండి అంటున్నారు ..
ఇది సి.యం. కి చేరేవరకు పోస్టు చేయండి అంటున్నారు కాని
మీ ప్రాంతంలో ఎంత మంది రైతులు ఆత్మ హత్య లు చేసుకున్నారొ మీకు తెలీదా? ??????
ఎంత మంది ఒక్క పూట తిండి లేక అల్లాడి పోతున్నారో మీకు తెలీదా? ???????
వాళ్ళ గురించి ఎప్పుడన్న చిన్న పోస్టు ఐన పెట్టరా?????
మగాడి విజయం వెనక ఆడదుంది
ఆడదాని విజయం వెనక మగాడున్నాడు కాదు
మనం బ్రతికె బ్రతుకు వెనక రైతు ఉన్నడు.
సైనికుల ప్రాణ త్యాగాలు ఉన్నాయి.
నీ కుటుంబం కోసం నువ్వు ప్రాణం ఇవ్వగలవా????
కాని
మన కోసం ఒ సైనికుడు తన ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు.....
నీ కుటుంబం కోసం నువ్వు ఒక్క పూట పస్తు ఉండగలవా??????
కాని
నీ కోసం ఓ రైతు ఉంటున్నాడు .......
వీలుంటే సైనికుల త్యాగల గురించి, రైతు ఆత్మ హత్యలు ఆగలని చేయండి
రైతు లేని దేశాన్ని ఊహంచగలవ? ????
సైనికుడు లేని దేశంలో బ్రతకగలవ?????
ఒక్క క్షణం ఆలోచించండి మీకె అర్ధం అవుతుంది

........... .తప్పుంటె క్షమించండి.............
ఇది, ం ఒక్క రైతు బిడ్డ ఆవేదన

Comments

Popular posts from this blog

How to Transfer Mobile Internet data’s (MBs) From One Number to Another

How to generate leads for digital marketing company