భలే మంచి చౌకబేరము.. అమెజాన్‌లో కూల్‌ప్యాడ్‌పై రూ.3 వేల తగ్గింపు!



న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మేకర్ కూల్‌ప్యాడ్ నాలుగు రకాల మోడళ్లపై అద్భుతమైన తగ్గింపు ధరలు ప్రకటించింది. అమెజాన్ ‘కూల్ సమ్మర్ సేల్’లో భాగంగా కూల్ 1 (4జీబీ), కూల్ 1 (3జీబీ), నోట్ 5, నోట్ 5 లైట్‌ స్మార్ట్‌ఫోన్ ధరలను భారీగా తగ్గించి విక్రయిస్తున్నట్టు కూల్‌ప్యాడ్ ప్రకటించింది.
కూల్ 1 (3జీబీ) స్మార్ట్‌ఫోన్‌పై రూ.1000 తగ్గించి రూ.9,999 విక్రయిస్తుండగా, కూల్ 1 (4జీబీ)పై ఏకంగా రూ.3వేలు తగ్గించి రూ.11,999కి విక్రయిస్తున్నట్టు సంస్థ తెలిపింది. అలాగే నోట్‌ 5పై వెయ్యి రూపాయలు తగ్గించి రూ.9,999కే విక్రయిస్తున్నట్టు పేర్కొనగా నోట్ 5 లైట్‌పై రూ.1500 తగ్గించి రూ.7,499కే విక్రయిస్తున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకు మాత్రమేనని కూల్‌ప్యాడ్ ప్యాడ్ ఇండియా సీఈవో సయీద్ తెలిపారు.
http://amzn.to/2th5eui

Comments

Popular posts from this blog

How to generate leads for digital marketing company

Why is ‘Bigg Boss’ so popular?

11 TYPES OF INDIAN RAILWAYS HORN AND WHAT THEY MEAN