ఆంధ్రజ్యోతి: ఎన్నో పతకాలు సాధించిన పారా అథ్లెట్ సువర్ణ రాజ్‌కు ఘర పరాభవం ఎదురైంది. అంగవైకల్యంతో బాధపడుతున్న ఆమెపట్ల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటన రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణకు ఆదేశించారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన పారా అథ్లెట్. 2013లో జరిగిన థాయిలాండ్ పారా టేబుల్ టెన్నిస్ ఓపెన్‌లో రెండు పతకాల విజేత. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియా పారా గేమ్స్ సహా..అనేక అంతర్జాతీయ వేదికలపై భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారామె.
అలాంటి పారా అథ్లెట్‌కు ఘోర పరాభవం జరిగింది. పోలియో కారణంగా 90 శాతం అంగ వైకల్యంతో బాధపడుతున్న ఆమెపట్ల రైల్వే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. రైల్లో సువర్ణ రాజ్‌కు అప్పర్ బెర్త్ కేటాయించారు. చక్రాల కుర్చీకే పరిమితమైన ఆమె అప్పర్ బెర్త్‌కు వెళ్లలేదు. బెర్త్ మార్చాలని టీటీఈని బ్రతిమిలాడినా పట్టించుకోలేదు. సుమారు 10 సార్లు ఆమె టీటీఈని రిక్వెస్ట్ చేశారు. అయినా స్పందన రాలేదు. చివరికి తోటి ప్రయాణీకులు సయితం ఆమె పట్ల కరుణ చూపలేదు. దీంతో ఆమెhttps://www.amazon.in/gp/product/B01FM7IBME/ref=as_li_qf_sp_asin_il_tl?ie=UTF8&tag=m060e-21

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 256GB