Posts

Showing posts from 2016

Vanda Devulle Full Video Song | Bichagadu 2016 Telugu Movie Songs | Vija...

Image

నిరుద్యోగులారా... మీకే చెప్పేది... తెలుసుకుంటే మీకే మంచిది !

Image
ద్యోగాలు ఇస్తామంటూ ఆశలు మోసాలకు పాల్పడుతున్న ముఠాలు ఓ నిరుద్యోగ యువకుడు నెలకు వేల రూపాయలు జీతంతో ఉద్యోగం ఇస్తామంటూ ఓ ప్రకటన చూసి రూ.2 వేలు పోగొట్టుకొన్నాడు. మరో నిరుద్యోగి ఉద్యోగ ప్రకటన చూసి దరఖాస్తు చేసుకున్నాడు. రూ.500 చెల్లించాలంటూ సమాచారం వచ్చింది. ఇంకొక నిరుద్యోగి సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కోసం ప్రకటన చూసి రూ.1,000 ఖర్చు చేశాడు. నెలలు గడుస్తున్నా అవకాశం రాలేదు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ ఆశలు రేపి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. వారి ఆస రాను అలుసుగా తీసుకొని నిలువునా ముంచు తున్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ... గోడ పత్రికలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. దీంతో అమాయిక నిరుద్యోగులు ఆశతో మోసపోతున్నారు. అర చేతిలో స్వర్గం.. ముఖ్య కూడళ్లలో చూసినా... ఆర్టీసీ కాంప్లెక్సులో చూసినా... బస్సుల్లో చూసినా... బజారులో ఎక్కడ చూసినా ఇటీవల కాలంలో ఉద్యోగ ప్రకటనలు దర్శనమిస్తున్నాయి. కనీస విద్యార్హతతో రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు నెలకు వేతనం, ఉచిత వసతి, భోజన సదుపాయంతోపాటు శిక్షణ అనంతరం రెట్టిం పు వేతనాలు అందిస్తామంటూ ప్రకట నలు ఉదరగొడుతున్నారు. ఉద్యోగం వస్తుందన్న ఆ...

చిన్న ఐడియా.. అద్భుత విజయం!

Image
ఆలోచించాలి కానీ ఐడియాలకు కొదవ ఉండదు. చేసి తీరాలన్న పట్టుదల ఉండేలే కానీ సాధించలేనిది ఉండదు. ఇవి అక్షర సత్యాలని నిరూపించిందో కంపెనీ. చిన్న ఐడియాతో అద్భుత విజయాన్ని సాధించింది. ఇక అసలు విషయానికి వస్తే అది ఓ డచ్ కంపెనీ. పేరు వాన్‌మూఫ్. సైకిళ్లు తయారుచేస్తుంది. సైకిళ్లను పెద్ద ఎత్తున విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల ఈ కంపెనీకి పెద్ద సమస్య వచ్చి పడింది. కంపెనీ ఎగుమతి చేస్తున్న సైకిళ్లలో 70-80శాతం సైకిళ్లపై ఉన్న రంగు డ్యామేజీ అవుతోంది. పెచ్చుల్లా ఊడిపోతోంది. దీంతో సైకిళ్లు కళావిహీనమవుతున్నాయి. దీంతో దిగుమతి చేసుకుంటున్న సంస్థల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాదు పెద్ద మొత్తంలో సరుకు తిరిగి వెనక్కి రావడం మొదలైంది. దీంతో ఏం చేయాలో, ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియని సంస్థ తలపట్టుకుంది.   సమస్యను అధిగమించేందుకు నిపుణులు చాలా రకాలుగా ఆలోచించారు. చివరికి వారికి ఓ ‘ఐడియా’ వచ్చింది. సైకిళ్ల ప్యాకింగ్ బాక్స్‌లపై టీవీ బొమ్మను ముద్రించాలని నిర్ణయించారు. ఆ వెంటనే అమలు చేశారు. అంతే.. అద్భుత ఫలితాలు రావడం మొదలయ్యాయి. వినియోగదారుల నుంచి ఎటువంటి ఫిర్యాదులు లేవు. చిన్న ఐడియాతో పెద్ద సమస...

ప్టెన్‌గా ధోనీ రికార్డ్‌ను సమం చేసిన కోహ్లీ.

Image
కాన్పూర్:  టీమిండియా కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో చరిత్ర లిఖించింది. ప్రాముఖ్యమైన 500వ టెస్ట్ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించింది. అయితే ఈ క్రమంలో కెప్టెన్‌గా కోహ్లీ భారత క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డ్‌ను సాధించాడు. టీం ఇండియా టెస్ట్ క్రికెట్ కెప్టెన్‌గా కోహ్లీకి ఈ 500వ టెస్ట్ మ్యాచ్ విజయం వరుసగా 11వది. ఈ లెక్కతో కూల్ కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డ్‌ను సమం చేశాడు కోహ్లీ. ధోనీ కూడా టెస్టుల్లో వరుసగా 11 విజయాలను సాధించాడు. అయితే ఈ రికార్డ్‌లో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ 18 వరుస విజయాలతో మొదటి స్థానంలో ఉన్నాడు. తర్వాత కపిల్ దేవ్ 17, అజారుద్దీన్ 14 వరుస విజయాలను నమోదు చేసి 2,3 స్థానాల్లో ఉన్నారు.

Good*************

Image

Vanda Devulle Full Video Song | Bichagadu 2016 Telugu Movie Songs | Vija...

Image

అమెజాన్ లో ఫ్రెష్ ఇంజనీర్లకు ఆహ్వానం

రిక్రూటర్ : అమెజాన్ పోస్టులు : సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ ఇంజనీర్ జాబ్ కేటగిరీ : ఫుల్ టైమ్ అర్హతలు : బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ సిఎస్ లేదా మేథమేటిక్స్ లేదా ఇంజనీరింగ్ అనుభవం : ఫ్రెషర్స్ ఇండస్ట్రీ : ఐటి - సాఫ్ట్ వేర్ శాలరీ : బెస్ట్ ఇన్ మార్కెట్ ఎంపిక : ఆప్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్ అండ్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ దరఖాస్తు : ఆన్ లైన్ పూర్తి వివరాలకు : https://in-amazon.icims.com/jobs/437866/software-development-engineer-i/job?iis=Job+Posting&iisn=fvjobs.com&mobile=false&width=1329&height=1200&bga=true&needsRed

ట్రైజెంట్‌లో సపోర్ట్ ఇంజనీర్ జాబ్స్

రిక్రూటర్ : ట్రైజెంట్ సాఫ్ట్ వేర్ పోస్టులు : L1 Support Engineer అర్హతలు : బిఎస్సీ (సిఎస్, ఐటి), బిసిఎ, ఎంసిఎ, బిఇ, బిటెక్ లొకేషన్ : బెంగళూరు ఇయర్ ఆఫ్ పాసింగ్ : 2015 - 2016 అనుభవం : ఫ్రెషర్స్ ఎంపిక : ఇంటర్వ్యూ శాలరీ : రూ.22,000 - 25,000లు (టేక్ హోమ్) తుది గడువు : 30-09-2016 పూర్తి వివరాలకు : https://www.freshersworld.com/jobs/l1-support-engineer-jobs-bangalore-trigent-software-229569

ఎయిర్ ఇండియాలో ఇంజనీర్లకు ఉద్యోగాలు

రిక్రూటర్ : ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ - ఎయిర్ క్రాఫ్ట్ మెయింటినెన్స్ ఇంజనీర్ మొత్తం పోస్టులు : 280 అర్హతలు : బిఇ, బిటెక్ ఇన్ మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ వయోపరిమితి : 28 సం.లు (జనరల్) (01-07-2016 నాటికి) రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు ఎంపిక : వ్యక్తిగత ఇంటర్వ్యూ & ప్రి ఎంప్లాయ్ మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ దరఖాస్తు : ఆన్ లైన్ ... http://exam-feedback.co.in/air_india_ame2016.html తుదిగడువు : 30-09-2016 పూర్తి వివరాలకు : http://airindia.in/writereaddata/Portal/career/308_1_Aircraft-Maintenance-Engineer-AME-AIESL.pdf

ఓఎంసీలో మేనేజర్ లెవెల్ జాబ్స్

రిక్రూటర్ : ఓఎంసీ పోస్టులు : మేనేజర్ లెవెల్ మొత్తం పోస్టులు : 38 అర్హతలు : బిఇ, బిటెక్, ఎంటెక్, ఎంబిఎ, ఎమ్మెస్సీ... ఎంపిక : ఇంటర్వ్యూ దరఖాస్తు : ఆన్ లైన్ తుదిగడువు : 23-09-2016 శాలరీ, తదితర పూర్తి వివరాలకు : http://omcltd.in/portals/0/PDF/Recruitment-Executives-Online_20160823115835.pdf

ఎన్‌సిఇఆర్‌టిలో ఉద్యోగాలు

నేషనల్‌ కౌన్సెల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సిఇఆర్‌టి)- కింది పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. అసిస్టెంట్‌ హెడ్‌ మాస్టర్లు ఖాళీలు: 2 అర్హత: 45 శాతం మార్కులతో పీజీ, బిఇడి ఉత్తీర్ణులై ఉండాలి. కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వైస్‌ ప్రిన్సిపాల్‌/ పిజిటి/ లెక్చరర్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి వయసు: 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎన్‌సిఇఆర్‌టి ఉద్యోగులకు ఎటువంటి వయో నిబంధన వర్తించదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా పిజిటి(పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్లు) విభాగాలు- ఖాళీలు: ఇంగ్లీష్‌ 2, హిస్టరీ 1, మేథ్స్‌ 2, కెమిస్ట్రీ 1, బయాలజీ 1, హిందీ 1, కామర్స్‌ 1, కంప్యూటర్‌ సైన్స్‌ 3, గైడెన్స్‌ కౌన్సెలర్‌ 2 అర్హత: ఇంటిగ్రేటెడ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెస్సీగానీ 50 శాతం మార్కులతో పీజీ గానీ ఉండాలి. దానితోపాటు బిఇడి/ఎంఇడి పూర్తిచేసి ఉండాలి. కంప్యూటర్‌ సైన్స్‌ టీచర్‌ పోస్టుకు (బిఇ/ బిటెక్‌) (కంప్యూటర్‌ సైన్స్‌/ ఐటి)ఉత్తీర్ణులై ఉండాలి. లేదా ఏదైనా ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు కంప్యూటర్‌ సైన్స్‌లో పీజీ డిప్లొమా పూర్తిచేసి ఉండాలి. బిసిఏ/ ఎంసిఏ అభ్యర్థులు, బిఎస్...

గ్రామీణ బ్యాంకుల్లో భారీగా కొలువులు

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబిపిఎస్‌) - దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్‌ అ ఆఫీసర్స్‌(స్కేల్‌ 1, 2, 3), గ్రూప్‌ ఆ ఆఫీస్‌ అసిస్టెంట్స్‌(మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు కోరుతోంది. మొత్తమ్మీద 16,560 పోస్టులు ఉన్నాయి. ఆఫీస్‌ అసిస్టెంట్స్‌(మల్టీ పర్పస్‌) ఖాళీలు: 8824(తెలుగు రాష్ట్రాల్లో 787 ఖాళీలు ఉన్నాయి) అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి వయసు: 28 ఏళ్లకు మించరాదు ఆఫీసర్‌ స్కేల్‌ - 1 ఖాళీలు: 5,539 (తెలుగు రాష్ట్రాల్లో 552 ఖాళీలు ఉన్నాయి) అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫారెస్ట్రీ, యానిమల్‌ హజ్‌బెండ్రీ, వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చరల్‌ మార్కెటింగ్‌ అండ్‌ కో ఆపరేషన్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మేనేజ్‌మెంట్‌, లా, ఎకనామిక్స్‌, అకౌంటెన్సీల్లో డిగ్రీ చదివినవారికి ప్రాధాన్యం ఉంటుంది. వయసు: 30 ఏళ్లకు మించరాదు ఆఫీసర్‌ స్కేల్‌ - 2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌) ఖాళీలు: 1533(తెలుగు రాష్ట్రాల్లో 133 ఖాళీలు ఉన్నాయి) అర్హత: 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. బ్యాంకింగ్‌...

ఫుట్‌వేర్‌ రంగంలో అవకాశాలు అపారం

ఉపాధి అవకాశాలు ఎక్కువ జనరేట్‌ అయ్యే రంగాన్ని ఎంచుకుంటే కెరీర్‌కు ఢోకా ఉండదు. అలాంటిదే ఫుట్‌వేర్‌ ఇండసీ్ట్ర. ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకుంటే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. క్రియేటివిటీ ఉంటే ఈ రంగంలో జీతభత్యాలు కూడా ఎక్కువే లభిస్తాయి. ఆ విశేషాలు ఇవి... చెప్పులు కొనాలంటే నాలుగు షాపులు తిరుగుతాం. నలభై రకాల చెప్పుల మోడల్స్‌ చూస్తాం. ఒక్కటి ఎంపిక చేసుకుంటాం. నాలుగు నెలలు పోగానే మళ్లీ కొత్త మోడల్‌ చెప్పుల కోసం చూస్తుంటాం. అందుకే ఫుట్‌వేర్‌ కంపెనీలు క్రియేటివ్‌ అభ్యర్థులతో ఫుట్‌వేర్‌ డిజైనింగ్‌ చేయిస్తుంటాయి. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా కొత్త కొత్త డిజైన్లు రూపకల్పన చేయడం కోసం ఫుట్‌వేర్‌ డిజైనర్లను నియమించుకుంటుంటాయి. కాస్త క్రియేటివిటీ, ఇంకొంచెం డ్రాయింగ్‌ స్కిల్స్‌ ఉన్న వారు ఈ రంగంలో కెరీర్‌ను ఎంచుకోవచ్చు. ఫుట్‌వేర్‌ డిజైనర్‌గానే కాకుండా ప్రోడక్ట్‌ డెవలపర్‌గా, క్వాలిటీ కంట్రోలర్‌గా...ఇలా వివిధ విభాగాల్లో స్థిరపడవచ్చు.   ప్రస్తుతం ఫుట్‌వేర్‌ మోడ్రన్‌ యాక్సెసరీగా మారింది. కంఫర్ట్‌తో పాటు ఫ్యాషన్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. ఫుట్‌వేర్‌ ఉత్పత్తిలో చైనా మొదటి స్థానంలో భారత రెండో స్థాన...

Short Cuts**********

Image

Enjoy ************************

Image

Hi*************************

Image

ఐబిలో జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ జాబ్స్

రిక్రూటర్ : ఇంటిలిజెన్స్ బ్యూరో పోస్టులు : జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-II / టెక్నికల్ పోస్ట్స్) మొత్తం పోస్టులు : 320 వయోపరిమితి : 18 - 27 సం.లు అర్హతలు : హెచ్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (మేథ్స్, ఫిజిక్స్)తో పాటు రెండేళ్ల ఐటిఐ ఇన్ రేడియో టెక్నీషియన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ పేస్కేల్ : రూ.5,200 - 20,200లు ప్లస్ గ్రేడ్ పే రూ.2,400లు ప్లస్ కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు ఎంపిక : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ దరఖాస్తు : ఆన్ లైన్... తుదిగడువు : 24-09-2016 రాతపరీక్ష : 16-10-2016 పూర్తి వివరాలకు : http://mha.nic.in/sites/upload_files/mha/files/IBJuniorIntOfficerAdv_020916.pd

డెంగీ జ్వరాన్ని ఎలా గుర్తించాలి..నివారణకు చర్యలేంటి..?

Image
డెంగీ అంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. డెంగీకి ప్రత్యేకమైన మందులు లేవని, లక్షణాలను బట్టి చికిత్స అందించాల్సి ఉంటుందని అల్లోపతి వైద్యులు పేర్కొంటున్నారు. ఏ వైద్య విధానంలోనైనా డెంగీకి పెద్ద చికిత్స లేదని, దీనికి కూడా సాధారణ జ్వరంలాగా నే వైద్యం చేయాలంటున్నారు. వైద్య నిపుణుల సలహా మేరకు సరైన సమయంలో చికిత్స అందించాలి.    డెంగీ లక్షణాలు...  జ్వరం విపరీతంగా ఉంటుంది. దాదాపు 104 ఫారెన్‌హీట్‌. తీవ్రమైన తలనొప్పి, చలి, ఒళ్లునొప్పులు కళ్లలో విపరీతమైన నొప్పి శరీరంపై దద్దర్లు వాంతులు కావడం, కడుపునొప్పి నోరు ఆరిపోవడం, విపరీతమైన దాహం కొన్ని సందర్భాల్లో జ్వరం తీవ్రతను బట్టి రక్తస్రావం జరిగే అవకాశం ఉంటుంది.   ఏం చేయాలి...?  చలితో విపరీతమైన జ్వరం వచ్చిన వెంటనే అనుభవం ఉన్న వైద్యులను కలవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాస్ర్పిన్‌, బ్రూఫిన్‌ మాత్రలు వాడకూడదు. జూప్లేట్‌లెట్స్‌ తగ్గినప్పుడు రక్తం గడ్డకట్టి పని ఆగిపోతుంది. అందుకే డెంగీ జ్వరం ఉన్నప్పుడు నొప్పుల నివారణ కోసం ఎన్‌ఎస్‌ఏఐడీ ఉన్న మాత్రలు వాడకూడదు. పళ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, ఎలక్ట్...

ప్లేటుబిర్యానీ కోసం...ఆ యువతి 42 బస్సులు తగులబెట్టింది..

Image
బెంగళూరు : ఓ మహిళ కేవలం బిర్యానీ, వందరూపాయల కోసం 42 బస్సులను తగులబెట్టిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య రాజుకున్న కావేరి జలవివాదంపై నిరసనగా సెప్టెంబరు 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్ పోర్టు ఆపరేటర్ కు చెందిన 42 బస్సులను దహనం చేశారు.  బెంగళూరుకు చెందిన సి. భాగ్య అనే 22 ఏళ్ల యువతి కేవలం ప్లేటు మటన్ బిర్యానీ, వందరూపాయల నగదు కోసమే రంగంలోకి దిగి 42 బస్సులను దహనం చేసిందని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో పోలీసులు నిర్ధారించారు. నిందితురాలైన భాగ్య కేపీఎన్ గ్యారేజీ సమీపంలోని గిరినగర్ లో తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుందని పోలీసుల దర్యాప్తులో తేలింది. రోజూ వారీ కూలీ అయిన భాగ్య పనికెళ్లి మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కావేరి జలవివాదంపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటే బిర్యానీతోపాటు వందరూపాయలు ఇస్తారని భాగ్య వెళ్లిందని ఆమె తల్లి ఎల్లమ్మ మీడియాకు చెప్పారు. భాగ్యతో పాటు మరో 11మందిని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. బస్సుల దహనం, నిరసన ఆందోళన కార్యక్రమంలో నిందితులైన 400 మందిని అరెస్టు చేసినా, బస్సుల దహనం కేసులో భాగ్య ప్రమేయం ఉందని...

HERO & WIFE

Image

Best Safety Slogans

Image

మన దేశంలోని వివిధ రాష్ట్రాలు ఏర్పాటైన తేదీలు.., ఎవరికైనా ఉపయోగపడతాయి, షేర్ చేయండి...

Image

ఇతను రఘురాం రాజన్‌ గురువు*******************************************

Image
ఇతను రఘురాం రాజన్‌ గురువు ఈ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తిని చూశారా? ఒంటిపై లుంగీ తప్ప కనీసం షర్టు కూడా లేదు. మాసిన గడ్డం.. పెరిగిన జుట్టూ చూస్తుంటే ఎవరైనా సరే అతన ్ని పిచ్చివాడనే అనుకుంటారు. కానీ.. ఇతని జీవితాన్ని ఒకసారి తరచి చూస్తే ఎవరైనా సరే విస్తుపోతారు. అతని సంకల్పం.. లక్ష్యం.. ఆదర్శం కనీసం ఒక్క క్షణమైనా ఆలోచింపజేస్తుంది. కేవలం మాటలు కాదు.. చేతలు ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలియజేస్తుంది. ఎందుకంటే.. అతను పిచ్చివాడు కాదు. ఐఐటీ దిల్లీలో ప్రొఫెసర్‌. ఇది మూడు దశాబ్దాల క్రితం మాట. వినడానికి విడ్డూరంగా ఉన్నా.. వందల మంది గొప్పగొప్ప వ్యక్తులను.. విద్యావంతులను దేశానికి అందించిన అసాధరణ వ్యక్తి. మొన్నటివరకు రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌గా పనిచేసిన రఘురామ్‌రాజన్‌ కూడా ఆయన శిష్యుడే అని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంత గొప్ప వ్యక్తి ఇలా ఒంటిపై దుస్తులు లేకుండా.. సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడనే విషయాలు తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. అలోక్‌సాగర్‌.. 1973లో దిల్లీ ఐఐటీలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యాసంస్థల్లో ఒకటైన బోస్టన్‌ వ...

వారు తిన్న ఆకులపై వీరు పొర్లుదండాలా?

Image
బ్రాహ్మణులు తిని వదలేసిన అరిటాకులపై అక్కడ దళితులు పొర్లుదండాలు పెడుతుంటారు. అలా పొర్లుదండాలు చేస్తే అన్ని వ్యాధులు మటుమాయం అవుతాయట. ఏ సమస్యలున్నా అవి పరిష్కారమవుతాయట. వినడానికి ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా తమిళనాడు, కర్ణాటకలో ఇది అనాదిగా పాటిస్తున్న ఆచారం. ఏటా ఆలయ ఉత్సవాల సందర్భంగా ఈ ఆచారం కొనసాగుతోంది. దీనిపై ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ ఆచారంపై నిషేధం విధించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 'మేడ్ స్నాన' అనే పేరుతో కొనసాగుతున్న ఈ ఆచారాన్ని 'అమానవీయం, మూఢనమ్మకం'గా కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. ఇలాంటి ఆచారాల వల్ల పొర్లుదండాలు పెడుతున్న వారి గౌరవం, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని కేంద్రం వాదిస్తోంది. ఆ దృష్ట్యా ఈ ఆచారంపై నిషేధం విధించాలని కూడా అత్యున్నత న్యాయస్థానికి విన్నవించింది. 'ఈ ఆచారాన్ని స్వచ్ఛందంగానే పాటిస్తూ ఉండొచ్చు. అయితే సంబంధిత వ్యక్తుల ఆత్మ గౌరవం, ఆరోగ్యంపై ఆ ప్రభావం పడుతుంది. రాజ్యంగం చెబుతున్న న్యాయం, సమానత్వం, పరస్పర గౌరవం వంటి విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అవుతుంది' అని ఆ ఆఫిడ...

ఎవడ్రా ముందు మొదలెట్టిందీ!! 😜😜😜

Image

Just for Funny...........................

Image

Kattappa*****************

Image
Image

ఎయిడ్స్ వ్యాధిని జయించిన మానవుడు !

Image
బెర్లిన్:  తాను తలచుకుంటే ఏదైనా సాధించగల మానవుడు ఎయిడ్స్ వ్యాధికి మందు కనుగొనడంలో మాత్రం దశాబ్దాలుగా ఓటమిని చవిచూస్తున్నాడు. కానీ మనిషి తలచుకుంటే ఏదైనా సాధించగలడని మరోసారి నిరూపితమైంది. ఓ వ్యక్తికి ఎయిడ్స్ వ్యాధి నయమయిందట. దీంతో ప్రతీఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.   తిమోతి రే బ్రౌన్ ఈ పేరు ప్రపంచమంతా మారుమోగిపోతోంది. ఎందుకంటే ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధిని జయించిన మొట్టమొదటి వ్యక్తి ఈయనే. అమెరికాకు చెందిన తిమోతికి 1995లో హెచ్‌ఐవీ సోకింది. క్రమంగా ఎయిడ్స్ వ్యాధిగా మారింది. చికిత్స కోసం తిమోతీ జర్మనీలోని బెర్లిన్ వెళ్లాడు. చికిత్స మొదలు పెట్టిన వైద్య బృందం తిమోతీపై జరిపిన పరిశోధనలకు అనూహ్యమైన ఫలితం వచ్చింది. ప్రపంచానికి సవాల్ విసిరిన ఎయిడ్స్ వ్యాధి తగ్గిపోయినట్లు తెలిసింది.   ఎయిడ్స్ వ్యాధి ఎలా తగ్గిందంటే... ఎయిడ్స్ వ్యాధిని తగ్గించేందుకు వైద్యులు 2007 నుంచి ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ , ఇతర చికిత్సలు పెనుమోనియా, సెప్సిస్‌లను తిమోతికి చికిత్సగా అందించారు. ఈ చికిత్సతో తిమోతీలో సీడీ4 కౌంట్ బాగా పెరగడంతో రోగనిరోధక శక్తి బాగా పెరిగింది. ఈ చికిత్సన...

What is the meaning of a special status to an Indian state? What are the criteria to get it, and how does it help a state to grow well?

Image
In budget 2015 West Bengal and Bihar got special status. What are the benefits these sates going to get and why only these two states are chosen when there are many other states asking for it? Special category’ status is a classification given by Centre  to assist in development of those states that face geographical & socio-economic disadvantages like hilly terrains, strategic international borders, economic & infrastructural backwardness and non-viable state finances. The classification  came into existence in 1969  as per the suggestion  given by the Fifth Finance Commission , set up to devise a formula for sharing the funds of Central govt. among all states. What benefits do states having ‘Special Category’ status enjoy? Significant concession  in excise & customs duties, income tax and corporate tax 30 percent of planned expenditure  (central budget) goes to ‘special category’ states Special Category states are benefited becaus...

11 states used to have 'special category' status, namely,

11  states  used to have ' special  category'  status , namely,  Arunachal Pradesh,  Assam, Manipur,  Meghalaya,  Mizoram,  Nagaland,  Sikkim,  Tripura,  Jammu & Kashmir,  Himachal Pradesh,  Uttarakhand.

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

Image
Will the ‘special’ status that Naidu wants for Andhra Pradesh actually benefit the state? This question has two answers. One answer is steeped in economics. The other lies in politics. Economically, the tag of Special Category State (SCS) no longer means a windfall of special funds to any state. And politically, it only supplies plenty of grist for the propaganda mill of parties. Forty-seven years after it was first introduced, this “special” category has ceased to be anything special. N. Chandrababu Naidu, chief minister of Andhra Pradesh. Reuters If Andhra Pradesh, whose demand for SCS status has now reached a peak, does manage to get it, it would only help the ruling Telugu Desam Party (TDP) boast of extracting a major concession — which it will never get — from the Centre. The BJP, an ally of TDP, will claim that it’s the Modi government that is doling out that concession. On its part, the Congress will say that it was, after all, an assurance given by  Manmohan Singh...