ట్రైజెంట్‌లో సపోర్ట్ ఇంజనీర్ జాబ్స్
రిక్రూటర్ : ట్రైజెంట్ సాఫ్ట్ వేర్
పోస్టులు : L1 Support Engineer
అర్హతలు : బిఎస్సీ (సిఎస్, ఐటి), బిసిఎ, ఎంసిఎ, బిఇ, బిటెక్
లొకేషన్ : బెంగళూరు
ఇయర్ ఆఫ్ పాసింగ్ : 2015 - 2016
అనుభవం : ఫ్రెషర్స్
ఎంపిక : ఇంటర్వ్యూ
శాలరీ : రూ.22,000 - 25,000లు (టేక్ హోమ్)
తుది గడువు : 30-09-2016
పూర్తి వివరాలకు : https://www.freshersworld.com/jobs/l1-support-engineer-jobs-bangalore-trigent-software-229569
Comments
Post a Comment