ఎయిర్ ఇండియాలో ఇంజనీర్లకు ఉద్యోగాలు
రిక్రూటర్ : ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్
పోస్టులు : గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ - ఎయిర్ క్రాఫ్ట్ మెయింటినెన్స్ ఇంజనీర్
మొత్తం పోస్టులు : 280
అర్హతలు : బిఇ, బిటెక్ ఇన్ మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, ఇన్ స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
వయోపరిమితి : 28 సం.లు (జనరల్) (01-07-2016 నాటికి)
రిజర్వేషన్ల ప్రకారం మినహాయింపు
ఎంపిక : వ్యక్తిగత ఇంటర్వ్యూ & ప్రి ఎంప్లాయ్ మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు : ఆన్ లైన్ ... http://exam-feedback.co.in/air_india_ame2016.html
తుదిగడువు : 30-09-2016
పూర్తి వివరాలకు : http://airindia.in/writereaddata/Portal/career/308_1_Aircraft-Maintenance-Engineer-AME-AIESL.pdf
Comments
Post a Comment