ఏపీకి ప్యాకేజీపై తుది కసరత్తు




న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై ఢిల్లీలో తుది కసరత్తు జరుగుతోంది. రాష్ట్రానికి అందించే సాయంపై చర్చోపచర్చలు సాగుతున్నాయి. ప్రత్యేకహోదాకు సమానమైన ప్యాకేజీని ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఆర్థికలోటు భర్తీ సహా ఏపీకి భారీగా నిధులు ఇవ్వాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. హోదాను మించిన ప్యాకేజీ ఉంటుందని ఇప్పటికే హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఏపీ నేతలకు చెప్పినట్లు సమాచారం.

Comments

Popular posts from this blog

Samsung Galaxy Note 8 256GB