ఐబిలో జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ జాబ్స్

రిక్రూటర్ : ఇంటిలిజెన్స్ బ్యూరో
పోస్టులు : జూనియర్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ (గ్రేడ్-II / టెక్నికల్ పోస్ట్స్)
మొత్తం పోస్టులు : 320
వయోపరిమితి : 18 - 27 సం.లు
అర్హతలు : హెచ్ఎస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత (మేథ్స్, ఫిజిక్స్)తో పాటు రెండేళ్ల ఐటిఐ ఇన్ రేడియో టెక్నీషియన్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్
పేస్కేల్ : రూ.5,200 - 20,200లు ప్లస్ గ్రేడ్ పే రూ.2,400లు ప్లస్ కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు
ఎంపిక : రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్
దరఖాస్తు : ఆన్ లైన్...
తుదిగడువు : 24-09-2016
రాతపరీక్ష : 16-10-2016
పూర్తి వివరాలకు : http://mha.nic.in/sites/upload_files/mha/files/IBJuniorIntOfficerAdv_020916.pd

Comments

Popular posts from this blog

Why Andhra Pradesh won't benefit from the special status Naidu wants for state

70th Independence Day: 70 facts about INDIA that make the country GREAT

Surrogacy Law in India